#Lyrics #Merlyn Salvadi #Telugu Lyrics Naatho Unnadu – నాతో ఉన్నాడ Allwin Benat / 3 years 0 1 min read పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ”2″గాఢాంధకారపులోయలో నేనుసంచరించిన”2″“నాతో” చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడునా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారులేనప్పుడు కన్నులు మూస్తేకనిపిస్తాడు “2”*నా యేసు నాతో వున్నాడునా యేసు నన్ను విడువడు* “2”” నాతో” చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడుబలపరిచే వాక్యం ఇస్తాడూకోల్పోయిన వాటన్నిటినీ తిరిగిరెండంతలుగా దీవిస్తాడు “2”నా యేసు నాతో వున్నాడునా యేసు నన్ను విడువడు”2″“నాతో” చరణం3- విడువడూ నన్నేన్నాడూమాటతప్పాని నాదేవుడూఎడబాయడు నన్నెప్పుడూప్రాణమిచ్చిన నాదేవుడూ”2″* విడువడూ నన్నేన్నాడూమాటతప్పాని నాదేవుడూఎడబాయడూ నన్నెప్పుడూప్రాణమిచ్చిన నాదేవుడూ* “2”“నాతో” Song Description: Telugu Chistian Song Lyrics, Naatho Unnadu, నాతో ఉన్నాడ. Keywords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Telugu Worship Song, Merlyn Salvadi, ft. Esther Evelyne. Share: