మృత్యుంజయుడానా విమోచకా నా నిరీక్షణజీవాధారుడా నీ వాక్కే నాకు వెలుగు నీ సన్నిధే నాకు క్షేమము ఓ.. నీ వాక్కే నాకు వెలుగు నీ సన్నిధే నాకు క్షేమము చాలయ్య యేసయ్య నీ ప్రేమే
పాట 1:నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచే నేడు సరసముగా శ్రీ వేల్పుడగు, ఆనందమూర్థి క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానసవేది, పావనమూర్థి, మానవులను పాలించుకర్త నర జన్మమెత్తి లోకముద్ధరింప పరిశుద్ధ జన్మమెత్తి కన్య మరియ గర్భవతియాయే పాట 2:బంతియనగ
ఆ కల్వరి సిలువపై నీ ప్రాణము అర్పించినావు నీవు నాకోసము నాఘోర అతిక్రమములను తుడచివేయ్యాలని విలువైన రక్తముతో నేను కడిగివేసావు నీతిమంతుని గా నన్ను చూడాలని పరిశుద్ధ