Kraisthava Jeevitham – క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం – 2
అ:ప : కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన
యేసు ప్రభువే నా సహకారి – 2
ఈ లోక ఘనత నన్ను విడచినన్
లోకస్థులెల్లరు నన్ను విడచినన్ – 2
నా సహోదరులు నన్ను విడచినన్
యోసేపు దేవుడే నా సహకారి – 2
– క్రైస్తవ జీవితం
అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను – 2
అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి – 2
– క్రైస్తవ జీవితం
నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహయకుడు – 2
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదను – 2
– క్రైస్తవ జీవితం
బురశబ్దంబు మ్రెాగెడివేళ
శ్రమలొందిన నా ప్రభుని చూచెదను – 2
ఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూ
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ – 2
– క్రైస్తవ జీవితం
Prabhu Pillalaku Entho Aanandam – 2
Kashtamulu Vachchinaa Nashtamulu Vachchinaa
Yesu Prabhuve Naa Sahakaari – 2
– Kraisthava
Ee Loka Ghanatha Nannu Vidichinan
Lokasthulellaru Nannu Vidichinan – 2
Naa Sahodarulu Nannu Vidichinan
Yosepu Devude Naa Sahakaari – 2
– Kraisthava
Naa Manchi Kaapari Sreshta Snehithudu
Shaashwatha Raaju Naa Sahaayakudu – 2
Bhaaram Naakenduku Vyaakulamenduku
Prabhu Prajalatho Ne Keerthinchedan – 2
– Kraisthava
Boora Shabdambu Mrogedi Vela
Shrama Nondina Naa Prabhuni Choochedan – 2
Aenaadu Eppudu Neevu Vachchedavu
Aanaati Varaku Ne Kanipettedan – 2
– Kraisthava