Aa Kaluvari Siluvapai – ఆ కలువరి సిలువపై
ఆ కల్వరి సిలువపై నీ ప్రాణము అర్పించినావు నీవు నాకోసము నాఘోర అతిక్రమములను తుడచివేయ్యాలని విలువైన రక్తముతో నేను కడిగివేసావు నీతిమంతుని గా నన్ను చూడాలని పరిశుద్ధ రక్తము నాకై చింధించావు నీవు చూపిన ఆ ప్రేమకు హద్దులే లేవని సిలువపై కార్చిన రక్తము సాక్ష్యము నిచ్చెను యేసుతో శిలువ వేయబడిన నేరస్తులలో ఒకరు యేసయ్య ప్రేమను చూచి మారుమనస్సు పొందెను ఎంత ఘోర పాపియైన నీ ప్రేమకు తలవంచేను ఆకాసమహకాసములు పట్టాజాలనంత ప్రేమను మాపై నీవు […]