Aradhana Sthuthi Aaradhana – ఆరాధన స్తుతి ఆరాధన
Telugu Tenglish ఆరాధన స్తుతి ఆరాధన – 4నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడానిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన – 4 అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధనరాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన – 2 ఆరాధన స్తుతి ఆరాధన – 4 పదివేలలోన అతి సుందరుడా – నీకే ఆరాధనఇహ పరములోన ఆకాంక్షనీయుడా – నీకు సాటెవ్వరునిన్నా నేడు మారని ఆరాధన […]