24/04/2025
#Lyrics #Praveen VB #Telugu Lyrics

Aaraadhinchedhamu Aathmatho – ఆరాధించెదము ఆత్మతో

 

ఆరాధించెదము ఆత్మతో సత్యముతో
కీర్తించెదము మా పూర్ణా హృదయముతో || 2 ||
పరిశుద్ధుడా… పరిశుద్ధుడా…
మా స్వరముతో నిన్నే ఆరాధించేదం
పరిశుద్ధుడా… పరిశుద్ధుడా…
వేనోళ్లతో నిన్నే కీర్తించెదము
నీ చేతులతో చేసిన ఈ దేహముతో నిన్నే మహిమా పరచెదము
నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మతో నిన్నే కీర్తించెదము || 2 ||
ఆరాధనీయుడవు అతికాంక్షణీయుడవు
మా స్తుతులకు పాత్రుడవు పరిశుద్దుడవు || 2 || పరిశుద్దుడా ||
భూమి మీద అంతటను వ్యాపించి ఉన్నవాడ నీకే స్తోత్రము
సర్వజనుల అందరి నోటా కీర్తింపబడువాడా నీకే మహిమా || 2 ||
వెలుగైయున్నవాడవు తేజోమయుడవు
మా స్తుతులపై ఆసీనుడవు పరిశుద్దుడవు || 2 || పరిశుద్దుడా ||
Song Description: Telugu Chistian Song Lyrics, Aaraadhinchedhamu Aathmatho, ఆరాధించెదము ఆత్మతో.
KeyWords:  Telugu Christian Song, Praveen VB, Revelation Ministries.

Uploaded By: Praveen VB.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *