24/04/2025
#Lyrics #Telugu Lyrics

Nara Janmamethi Varasuthineega – నర జన్మమెత్తి వరసుతునిగా



పాట 1:
నర జన్మమెత్తి వరసుతునిగా 
అరుదెంచే నేడు సరసముగా 
శ్రీ వేల్పుడగు, ఆనందమూర్థి 
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన 

మానసవేది, పావనమూర్థి, 
మానవులను పాలించుకర్త 
నర జన్మమెత్తి 

లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ
మెత్తి కన్య మరియ గర్భవతియాయే 

పాట 2:
బంతియనగ యాడరే మన 
బాల చిన్న ముద్దుల యేసుకు 

ముత్తిక తోడ కూడి యాడి 
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స
ప ద ని స ప ద ని స
ప ద ప ద గ మ గ మ గ రి స రి

జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి  

పాట 3:
జననము నొందెను జయ యేసు 
జయ గీతములు పాడుడి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

గొర్రెల కాపరులకు దూత 
గొప్ప వార్తను తెలిపెనట

పాట 4:
శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లేహేమయురిలో  

సత్రమందున పశువుల శాలయందున 
దేవపుత్రుండు మనుజుండాయేనందున 

పాట 5: 
చూడ బోదాము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాధుని జన్మంబు
ఆనందముతో మన మందరం
అహ చూడ బోదాము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాధుని జన్మంబు 

గల్లు గల్లున మనమెల్లి యేసుని 
పాదంబు జంబులకు మ్రొక్కెదము
ఆనందముతో మన మందరం
అహ చూడ అహ చూడ
అహ చూడ బోదాము రారె సకల జనంబులార
శ్రీ యేసు నాధుని జన్మంబు


Song Description: Telugu Chistmas Song Lyrics, Nara Janmamethi Varasuthineega, నర జన్మమెత్తి వరసుతునిగా.
Keywords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Nara janmam ethi, Banthi anaga yadare, jananamu nondenu, Sri Yesundu janminche, Chuda podham raare.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *